VISHWA Poems
Thursday, March 28, 2013
By
భారతీ
V
శ్వనాధ
రెడ్డి
నిన్ను చుసిన ఆ క్షణాన
నా మాటలకేందుకు ఈ మౌనం
నా మనసుకు ఎందుకు ఈ ఉల్లాసం .
నా అడుగులకెందుకు ఈ తడబాటు .
నా కనులకు ఎందుకు ఎప్పుడూ నిన్ను చూడాలనే ఆశ .... ఈ ఆకాంక్ష .
By
భారతీ
V
శ్వనాధ
రెడ్డి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)