VISHWA Poems
Wednesday, April 24, 2013
మది తలచిన వేల నీతో వుండాలి
నా మనసు తెలిసిన నువ్వే నా ప్రేయసి కావాలి.
ఈ జన్మకు ఇది చాలు అనుకుంటాను
నీతో వున్నా ప్రతి క్షణం
మరుజన్మకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాను
అది నీ ప్రేమలో గొప్పతనం
BY
భారతీ
V
శ్వనాధ
రెడ్డి
www.viswa149.blogspot.in
Monday, April 8, 2013
మనం క్షణికావేశం లో తీసుకునే నిర్ణయాలు అన్నీ
సరియైనవి కాదు అని చెప్పలేము .
అలాగని దీర్గం గా అలోచించి నిదానంగా చేసేవి అన్నీ
సరియైనవి అని చెప్పలేము
తల రాతకు అన్నీ తక్కువే .
BY
భారతీ
V
శ్వనాధ
రెడ్డి
BY
V
శ్వనాధ
రెడ్డి చండ్ర
Wednesday, April 3, 2013
పరిచయం , స్నేహం , అభిమానం , ప్రేమ, మరణం
అన్నీ అనుకోకుండా జరిగినవే ..... నీ పరిచయం లాగ .
ఆనందం , దుఖం, బాధ, దురదృష్టం ,జీవితం .
అన్నీ చిన్నవే నువ్వు నాతో గడిపిన క్షణాల్లా
గా
నింగి , నేల , గాలి , నీరు , ప్రకృతి యివన్నీ శాశ్వితం
నువ్వు నాతో వున్నపుడు నేను పొందిన మరువని మధుర జ్ఞాపకం లాగ
నాలో చెదిరిపోని నీ రూపం లాగా ..
By
భారతీ
V
శ్వనాధ
రెడ్డి
Tuesday, April 2, 2013
నను తాకి నీవైపు చేరే చిరుగాలికి చెప్పను .
చిరునగవుల నా చెలి తనువును తాకి
నీ పరిమళాన్నిపెంచుకొమ్మని.
నను తడిపి నీవైపు పారే సెలయేటికి చెప్పను
నా ప్రాణం పాదాలు తాకి పుణ్యం చేసుకొమ్మని .
తనని చూడగానే పుట్టిన నా మధుర భావనకు చెప్పాను .
నా ప్రేమను తెలియచేయమని
నా భావనలు అన్నీ తెలిసిన నా ప్రేయసితో చెప్పను .
నువ్వు నేను అనే పదాలు మాత్రమే వేరని, మనము ఒక్కటే అని .
రెండు దేహాలతో జీవిస్తున్న ఒకే హృదయాలమని .
By
భారతీ
V
శ్వనాధ
రెడ్డి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)