Thursday, August 18, 2011

కాలం "సర్వరోగ నివారిణి"


నిన్న గతం , నేడు నిజం ,రేపు ఊహ 
నిన్నటికి నేడు రేపు అయితే రేపటికి నేడు నిన్నవుతుంది .
గతాన్ని గురించి ఆలోచించేవాడు , 
భవిష్యత్తు ఊహల్లో  విహరించేవాడు ..
 నేడు  ఆనందంగా జీవించలేడు . 
గతాన్ని అనుభవ పునాదులుగా వేసి ...భవిష్యత్తుకు ఖచ్చితమైన నిచ్చెన వేసి అడుగు వేసే ... 
ప్రతి నేటికి కాలం పూలబాటతో ఆహ్వానం పలుకుతుంది. అంతే కాదు 
" కాలమే నీచేతిలో ఓ పువ్వై పోతుంది " అందుకే కాలం 
"సర్వరోగ నివారిణి" అని నా నమ్మకం.   

జూనియర్ NTR    పూరి జగన్నాధ్ 
   http://telugu.greatandhra.com/cinema/1-08-2011/07_08_pur.ఫ్ప్

కందిరీగ రివ్యూ


2 comments:

  1. Good design Ra viswa , Nice thought , thanks for Ur poets , keep in touch with ur poets

    ReplyDelete